
Injustice to Domalaguda gas accident victims-దోమలగూడ గ్యాస్ ప్రమాద బాదితులకు అన్యాయము
దోమలగూడ గ్యాస్ ప్రమాద బాదితులకు అన్యాయము గ్యాస్ సరపరా దారుడు ఫై బాదితులు తరుపున సివిల్, క్రిమినల్ కోర్టులలో కేసులు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా జనరల్ ఇన్సురన్సు కంపని ఫై ఇన్సురన్సు అంబుడ్స్మాన్ కు విశాఖపట్నం, నవంబర్ 22:ఇండియన్ గ్యాస్ హైదరాబాద్ ప్రాంతియ్య కార్యాలయానికి కూత వేటు దూరములో ఏల్పిజి గ్యాస్ ప్రమాదము జరిగినా సమయానికి అధికారులు, గ్యాస్ సరపరా దారుడు బాదితులను ఆదుకోవడము లో విఫలము అయ్యారు. ఈ ఏడాది జూలై 11 న…