
CISF Raising Day congratulations with coconut prasad
టెంకాయ లో వంకాయ తీస్తే కొబ్బరికాయ ఇదేనా ఇండియానాలో విమానయాన భద్రతా తనికిలు శీర్షిక చదివి .. ఏమిటి సమాధానం విచిత్రంగా ఉందా..తల తిరుగుతుందా వీడికి అనుకుంటున్నారా. వ్యక్తిగతం పేరుతో రాస్తున్న ఈ వ్యాసాన్ని చదివితే మీకే అర్థమవుతుంది.సెల్ ఫోన్లు సిల్లి కబుర్లు ఆన్లైన్ గేములు లేని ఆ రోజుల్లో విద్యార్థులు ఖాళీ సమయంలో వీధుల్లో ఆడుకుంటూ పెద్దలతో గడిపేవారు. పెద్దలు విద్యార్థులకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసేవారు. అందులో ఒకటి టెంకాయలో…