దసరా పండగ రోజు ఇంటింటికి వెళ్తూ… అయ్యవార్లకు చాలు అయిదు వరహాలు …పిల్లవాళ్లకుచాలు పప్పు బెల్లాలు…

 దసరా పండగ రోజు ఇంటింటికి వెళ్తూ… అయ్యవార్లకు చాలు అయిదు వరహాలు …పిల్లవాళ్లకుచాలు పప్పు బెల్లాలు… ఆ రోజు ముక్కోటి ఏకాదశి (23.12.2023). గీతాజయంతి. విశాఖ నగరములోని మధురవాడలో దేముడు ప్రసాదించిన  నూతన స్వగృహం ప్రవేశం చేసి మూడో రోజు. నా ప్రియ మిత్రుడు సింహం కుటుంబ సభ్యులు తో పలకరించడానికి వచ్చిన వేల. ప్రియమిత్రులు కుటుంబంతో సహా కొత్తింటికి రాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. వారిని సాగన నంపడానికి కిందికి దిగాము… ఇంతలో అటుగా  పాఠశాలా విద్యార్థులు రాలి గా…

Read More