No immediate relief to L Kota LPG accident victims family

ఎల్ కోట ఎల్పిజి ప్రమాద బాధితులకు తీవ్ర అన్యాయం ఆలస్యంగా స్పందించిన అధికారులు…. ఇంకా అందని తక్షణ సహాయం… వైద్య సహాయం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కేంద్రంలో జరిగిన భారత్ గ్యాస్ ఎల్పీజీ ప్రమాదంలో విజయవాడ రీజినల్ఎ ల్పిజి సేల్స్ అధికారులు స్పందించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన అధికారులు వివరాలను సేకరించిన నాయకులకు అందాల్సిన తక్షణ సహాయాన్ని కానీ తక్షణ వైద్య సహాయాన్ని ఇప్పటివరకు అందించలేదు. డీలర్ నిర్లక్ష్యంతో సకాలంలో సమాచారం తెలుసుకోలేని అధికారులు ఎలా…

Read More